జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు - కలెక్టర్ రాజర్షి షా

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు - కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని, దసరా పండుగను జిల్లా ప్రజలు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని జిల్లా కలెక్టర్  రాజర్షి షా ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో,  సుఖశాంతులతో ఉండాలని, చేపట్టే ప్రతి కార్యక్రమంలో విజయాలు చేకూరాలని  ఆకాంక్షిస్తూ ఓటరుగా నమోదైన ప్రతి ఒక్కరు నైతిక భాద్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.