కవిత పిటిషన్​పై ఈ నెల 27న సుప్రీంలో విచారణ 

కవిత పిటిషన్​పై ఈ నెల 27న సుప్రీంలో విచారణ 

ఈ నెల 27న కవిత పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది. సుప్రీం కోర్టు కాజ్​ లిస్టులో చోటుచేసుకున్న కవిత కేసు. మహిళల విచారణపై ఈడీకి మార్గదర్శకాలు ఇవ్వాలని కవిత పిటిషన్​. ఈ నెల 24న విచారణ చేపడతామని ముందుగా తెలిపిన సీజీఐ ధర్మాసనం. కానీ కవిత కేసును 27 వ తేదీ జాబితాలో చేర్చిన సుప్రీం కోర్టు. రిజిస్ర్టీ.