నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి హైకోర్టు షాక్
- నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వాటర్ EE/19 48 గంటల్లో అప్పజెప్పాలని తీర్పునిచ్చిన హైకోర్టు.
బ్రేకింగ్ న్యూస్
— Telugu Scribe (@TeluguScribe) May 2, 2024
నాగార్జునసాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డికి హైకోర్టు షాక్
నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఉంటున్న క్వాటర్ EE/19 48 గంటల్లో అప్పజెప్పాలని తీర్పునిచ్చిన హైకోర్టు. pic.twitter.com/6Q8IvYlkWc