KCR Road Show -నేడు మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో

KCR Road Show -నేడు మంచిర్యాలలో కేసీఆర్ రోడ్ షో

ముద్ర,తెలంగాణ:- బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నేడు మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నేడు మంచిర్యాల జిల్లాలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరాస్తాలోని సాయంత్రం ఆరు గంటలకు ఈ రోడ్ షో ప్రారంభం కానుంది.అనంతరం జరిగే కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ పాల్గొననున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.