సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరం అన్న కేసీఆర్...? 

సింగరేణి ఎన్నికల్లో పోటీకి దూరం అన్న కేసీఆర్...? 
  • ఆగ్రహంతో టీబీజీకేఎస్ నాయకులు ముక్కుముడి రాజీనామాలు...?
  • సింగరేణి కోల్ బెల్టు లో కలకలం రేపుతున్న టీబీజీకేఎస్ నాయకుల రాజీనామాలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న కేసీఆర్ నిర్ణయంతో ఆగ్రహంతో రాజీనామాలకు సిద్ధమైన టీబీజీకేస్ అధ్యక్షులు వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ,వర్కిగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య లు.సింగరేణి ప్రాంతంలో కలకాలం రేపుతున్న టీబీజీకేఎస్  నాయకుల రాజీనామాలు.