కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న MLC దామోదర్ రెడ్డి.. 

ముద్ర,నాగర్ కర్నూల్ జిల్లా:-కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీనామా లేఖను టిఆర్ఎస్ పార్టీకి ఆఫీసుకు పంపించడం జరిగింది..ఈ నెల 31 కాంగ్రెస్ లో చేరనున్న  ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా, కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ సమక్షంలో చేరికకు ఏర్పాట్లు..