ఉద్యోగస్తులను విధుల నుండి సస్పెన్షన్ చేసిన జిల్లా కలెక్టర్

ఉద్యోగస్తులను విధుల నుండి సస్పెన్షన్ చేసిన జిల్లా కలెక్టర్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూలు : జిల్లా ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఫేక్ ఏజెన్సీలను సృష్టించి నిధులను మళ్లించిన సొంత అకౌంట్ లోకి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం సంబంధించిన అంశంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఇద్దరు ఉద్యోగస్తులను విధుల నుండి సస్పెన్షన్ చేశారు.

నిధుల మల్లింపు పై ఇద్దరి ఉద్యోగస్తులన పోలీస్ కేసు నమోదు చేసి, వారికి సంబంధించిన అకౌంట్లను సీజ్ చేసినట్లు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రామ్లాల్ తెలిపారు.

ఇద్దరు ఉద్యోగస్తులపై ఎంక్వయిరీ అధికారిని నియమించినట్లు, మల్లింపు నిధులను రికవరీ చేయనున్నట్లు ఆయన ఈడిఎస్సీ కార్పొరేషన్ రామ్ లాల్ తెలిపారు

Files