మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల ఫలితాలు


 7  రౌండ్
పద్మాదేవేందర్ రెడ్డి ( బీఆర్ఎస్ ) ౼ 3,863

మైనంపల్లి రోహిత్ ( కాంగ్రెస్ ) ౼ 3,493

పంజా విజయ్ కుమార్ ( బిజెపి ) ౼ 1,364

బీ ఆర్ ఎస్  పార్టీ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి 370  ఓట్ల అధిక్యంలో ఉన్నారు.
7 రౌండ్లు ముగిసే వరకు కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ 5048 ఓట్ల అధిక్యంలో ఉన్నారు