తెలంగాణలో త్వరలో వాలంటీర్ వ్యవస్థను తెస్తాం...

తెలంగాణలో త్వరలో వాలంటీర్ వ్యవస్థను తెస్తాం...

ముద్ర,తెలంగాణ:- పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా అమల్లో ఉంది.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తుంది - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి