ఉత్కంఠ గ మారిన నాగర్ కర్నూల్ రాజకీయం

ఉత్కంఠ గ మారిన నాగర్ కర్నూల్ రాజకీయం

ముద్ర,నాగర్ కర్నూల్:-ఉత్కంఠ గ మారిన నాగర్ కర్నూల్ రాజకీయం నాగర్ కర్నూల్ రాజకీయం ఎవరు నెగ్గుతారనేది నియోజకవర్గం లో ప్రజలు ఉత్కంఠ గ చర్చ జరుపుతున్నారు.. నియోజకవర్గం కాంగ్రెస్ బి ఆర్ఎస్ మధ్య పోటీ కొనసాగు నుంది. ముచ్చటగా మూడో సారి బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం ఎదురుచూస్తున్నారు.. కాంగ్రెస్ అభ్యర్థి మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ తగ్గించుకొని పోటీలో కొనసాగుతున్నారు... నాగర్ కర్నూల్ నియోజకవర్గం లో ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గగెలుపు గుర్రం ఎవరనేది ప్రజలో  చర్చ  జరుగుతుంది.. రేపటితో ఎవరి భవిష్యత్తు ఏంటి అనేది తెలియబోతుంది.