వికారాబాద్ జిల్లాలో 3 గంటల సమయానికి పోలింగ్ వివరాలు

వికారాబాద్ జిల్లాలో 3 గంటల సమయానికి పోలింగ్ వివరాలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ధైర్యం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది ఉదయం 11 గంటల సమయానికి జిల్లాలోని వికారాబాద్ నియోజకవర్గంలో 57.2 శాతం,పరిగి నియోజకవర్గంలో 58.65 శాతం, తాండూరు నియోజకవర్గంలో 53.1  శాతం, కోడంగల్ నియోజకవర్గం లో 62.4 శాతం పోలింగ్ నమోదయింది.