ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్... 

ఆకట్టుకున్న సైన్స్ ఫెయిర్... 

ముద్ర, హయత్ నగర్: నేషనల్ సైన్స్ డే సందర్భంగా రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మహాత్మా జ్యోతిబాపూలే గర్ల్స్ హాస్టల్లో మంగళవారం సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. సందర్భంగా హాస్టల్ లోని 5వ తరగతి చిన్నారులు ప్రదర్శించిన పలు ఎగ్జిబిట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.