టెన్త్​ పరీక్ష పేపర్​ లీక్​ కాలేదంటున్న  విద్యా శాఖ అధికారులు

టెన్త్​ పరీక్ష పేపర్​ లీక్​ కాలేదంటున్న  విద్యా శాఖ అధికారులు

టెన్త్​ పరీక్ష  పేపర్​ లీక్​ కాలేదంటున్న  విద్యా శాఖ అధికారులు. పేపర్​లీక్​ ప్రచారాన్ని ఖండించిన అధికారులు. ఉదయం 9.30 గంటలకు  పరీక్ష  ప్రారంభమైన    కాసేపటికే వాట్సాప్​లో కనిపించిన ప్రశ్నపత్రం. లీక్​ ప్రచారంపై ఆందోళన చెందుతున్న  విద్యార్థులు, తల్లిదండ్రులు.