రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ కు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

రేణుకా చౌదరి, అనిల్ యాదవ్ కు బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్...బీఆర్ఎస్ తరపున వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల బరిలోకి దిగారు. వద్దరాజు రవిచంద్ర తన నామినేషన్ దాఖలు చేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఫామ్ లను అందజేశారు. కాసేపట్లో వీరు తమ నామినేషన్లను సమర్పించనున్నారు.