2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్ విభాగాలవారీగా కేటాయింపులు

2023-24 తెలంగాణ వార్షిక బడ్జెట్ విభాగాలవారీగా కేటాయింపులు
2023-24 Telangana Annual Budget Division-Wise Allocations

విభాగం  బడ్జెట్ అంచనాలు

2023-24 (రూ. కోట్లలో)

  1. వ్యవసాయం సహకారం 26,831
  2. పశు సంవర్ధకం, మత్స్యశాఖ 2,071
  3. వెనుకబడిన తరగతుల సంక్షేమం 6,229
  4. ఇంధనం 12,727
  5. పర్యావరణం, అటవీ, సైన్ అండ్ టెక్నాలజీ                1,471
  6. ఆర్థికం 49,749
  7. ఆహారం, పౌరసరఫరాలు 3,117
  8. సాధారణ పరిపాలన 1,491
  9. వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమం 12,161
  10. ఉన్నత విద్య 3,001
  11. హోం 9,599
  12. పరిశ్రమలు, వాణిజ్యం 4,037
  13. ఐటీ, కమ్యూనికేషన్లు 366
  14. నీటిపారుదల 26,885
  15. కార్మిక, ఉపాధి కల్పన 542
  16. న్యాయశాఖ 1,665
  17. లెజిస్లేచర్ 168
  18. మైనార్టీ సంక్షేమం 2,200
  19. పురపాలక, పట్టణాభివృద్ధి 11,372
  20. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి 31,426
  21. ప్రణాళిక 11,495
  22. రెవెన్యూ 3,560
  23. షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి 21,022
  24. మాధ్యమిక విద్య, సచివాలయం 16,092
  25. రవాణా 1,644
  26. రోడ్లు భవనాలు 22,260
  27. గిరిజన సంక్షేమం 3,965
  28. మహిళాశిశు సంక్షేమం, దివ్యాంగులు,

సీనియర్ సిటిజన్లు                                                               2,131

  1. యువజన, పర్యాటక, సాంస్కృతికం 1,117

 మొత్తం నిధుల కేటాయింపు                            2,90,396