శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ
వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

సంస్ధాన్ నారాయణపురం,ముద్ర:సంస్ధాన్ నారాయణపురం మండల కేంద్రంలోని శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయము,అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ దేవాలయ కమిటీ చైర్మన్ వడ్డేపల్లి రాములు సాగర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు మందుగుల బాలకృష్ణ, వీరమల్ల ఓంకార్ గుప్తా,పాశం కృష్ణ యాదవ్, తెలంగాణ బిక్షం,పాలకూర్ల యాదగిరి గౌడ్, రాసాల యాదయ్య, మెగుదాల సత్తయ్య గౌడ్, బాకారం నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు