మంత్రి రోజాకు సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్

మంత్రి రోజాకు సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్

APమంత్రి రోజాకు సన్నీ లియోన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ని విమర్శించేటప్పుడు తనను మధ్యలో ఎందుకు లాగావ్ అంటూ ఫైర్ అయింది సన్నీ లియోన్. నేను పోర్న్ స్టారే... నా గతం గురించి అస్సలు నేను బాధపడటం లేదు. మీలా కాకుండా నేను చేయాలనుకున్నది బహిరంగంగానే చేశానని తెలిపింది. నీకు నాకు తేడా ఒక్కటే, నేను ఇండస్ట్రీని వదిలేశాను, నువ్వు కాదు అంటూ చురకలు అంటించారు.