ఉప సర్పంచ్ ను పరమార్శించిన ఎమ్మెల్యే గొంగిడి.....

ఉప సర్పంచ్ ను పరమార్శించిన ఎమ్మెల్యే గొంగిడి.....

రాజపేట (ముద్ర న్యూస్):యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని మొల్లగూడెం గ్రామ ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డిని ఆదివారం నాడు ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్. జెడ్పిటిసి సభ్యులు చామకూర గోపాల్ గౌడ్. ఎంపీపీ గోపగాని బాలమణి యాదగిరి గౌడ్. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాగిర్తి రాజిరెడ్డి. ఎంపీటీసీ సభ్యులు నరేష్ రెడ్డి మదర్ డైరీ డైరెక్టర్ గొల్లపల్లి రామిరెడ్డి. పిఎసిఎస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి. సింగారం ఎంపీటీసీ సభ్యురాలు సుమలత. గుంటి మధుసుదన్ రెడ్డి. వెంకట్రాం రెడ్డి. ఠాగూర్ ప్రమోద్ సింగ్. గౌటే లక్ష్మణ్. గంధమల్ల నరసింహులు. ఎర్రగోకుల జస్వంత్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.