జనగామలో టీడీపీ శ్రేణుల సంబురాలు

జనగామలో టీడీపీ శ్రేణుల సంబురాలు

ముద్ర , జనగామ టౌన్ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్యతర ఫెయిల్ బెయిల్ రావడంపై టిడిపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల కావడంతో జనగామలో టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి రామిని హరీష్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. రైల్వే స్టేషన్ వద్ద బానిసంచా కాల్చి స్వీట్ పంచుకున్నారు.

కార్యక్రమంలో కొత్తపల్లి సమ్మయ్య, శ్రీధర్ గౌడ్ చీకట్లనవీన్ గౌడ్, ఎండి ఇక్బాల్, గడ్డం కృష్ణ, బైరు బాబు, తాళ్లపల్లి ఎల్లేష్, ఎండి సిరాజ్, చోటే మియా, చెప్పాల ప్రసాద్, జెట్ట యాదగిరి, సుద్దాల సురేష్ , అన్వేష్ శ్రీకాంత్, బండపల్లి సోమేశ్వర్, బూడిది సత్యనారాయణ, గొల్ల శ్రీనివాస్, కొత్తపల్లి ధనాసాగర్, సన్నీ, మామిడి యాదగిరి, బండ లక్ష్మయ్య, కానగంటి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.