రెండు లారీలు డి డ్రైవర్ మృతి

రెండు లారీలు డి డ్రైవర్ మృతి

 మునగాల ముద్ర సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై మోద్దుల చెరువు స్టేజి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న రెండు లారీలు ముందు ఉన్న లారీ డివైడర్ ను ఢీకొట్టగా వెనకాల నుండి వస్తున్న మరొక లారీ డివైడర్ను ఢీ కొట్టిన లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .