Naveen's murder case నవీన్​​ హత్య కేసులో హరిహరను రెండోరోజూ  ప్రశ్నించిన   పోలీసులు  

Naveen's murder case నవీన్​​ హత్య కేసులో హరిహరను రెండోరోజూ  ప్రశ్నించిన   పోలీసులు  

అబ్దుల్లాపూర్​మెట్​ నవీన్​​ హత్య కేసులో హరిహరను రెండోరోజు పోలీసులు  ప్రశ్నించారు.  పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు తెలిశాయి.  యూట్యూబ్​లో పోస్టుమార్టం వీడియోలను సెర్చ్​ చేసిన హరిహర. ఆ వీడియోలను చూసి నవీన్​ శరీర భాగాలను వేరు చేశాడు.  నవీన్​ హత్య కేసులో స్నేహితుల సాయం తీసుకున్నట్లు హరిహర చెప్పాడు.   హత్యకు ముందు, ఆ తరువాత ఎక్కువగా ఫోన్​లు మాట్లాడిన హరిహర.  కాల్​ రికార్డుల ఆధారంగా స్నేహితుల లిస్టు తయారు చేసిన పోలీసులు.  నవీన్​ను దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఏముందని ఆరా.