బంజారాహిల్స్ లో  రూ.3కోట్లు సీజ్​

బంజారాహిల్స్ లో  రూ.3కోట్లు సీజ్​

ముద్ర, తెలంగాణ బ్యూరో: బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. మంగళవారం వాహనాలను తనిఖీలు చేస్తున్న సమయంలో రూ.3.35 కోట్ల నగదును పోలీసులు సీజ్​ చేశారు. పట్టుబడిన డబ్బులకు లెక్కలు చూపించకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.