దేశంలో కొనసాగుతున్న వైరస్​ వ్యాప్తి

దేశంలో కొనసాగుతున్న వైరస్​ వ్యాప్తి

దేశంలో కొనసాగుతున్న వైరస్​ వ్యాప్తి. 35 వేల మార్క్​ను దాటిన కరోనా యాక్టవ్​ కేసులు. ఇవాళ కొతగా 5 వేలకు పైగానే కరోనా కేసుల నమోదు. కొవిడ్​ సన్నద్ధతపై దేశవ్యాప్తంగా మాక్​ డ్రిల్​. మూడు రాష్ట్రాల్లో మరోసారి అమలులోకి ఆంక్షలు.