విశాఖ స్టీల్​ ప్లాంట్​ తెలుగు ప్రజల సెంటిమెంట్​:  సజ్జల

విశాఖ స్టీల్​ ప్లాంట్​ తెలుగు ప్రజల సెంటిమెంట్​:  సజ్జల

విశాఖ స్టీల్​ ప్లాంట్​ తెలుగు ప్రజల సెంటిమెంట్​అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మేం చేస్తున్న సంక్షేమాన్ని విపక్షాలు ఓర్చుకోలేకపోతున్నాయన్నారు.  విశాఖ స్టీల్​ ప్లాంట్​ బిడ్డింగ్​లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనబోతున్నదా?  మా ప్రభుత్వం స్టీల్​ప్లాంట్​ వయబులిటీ గురించే ఆలోచిస్తోందన్నారు.  

స్టీల్​ ప్లాంట్​ టెండరులో చాలా పరిమితులు ఉన్నాయన్నారు.  వైజాగ్​ స్టీల్​ ప్లాంట్​విషయంలో చాలా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. స్టీల్​ ప్లాంట్​ కోసం జగన్​ నిర్మాణాత్మక ప్రతిపాదనలు చేశారు. ప్రధాని మోదీతో కూడా చాలాసార్లు మాట్లాడారు. జగన్​ ప్రతిపాదించిన విషయాన్నే ఇవాళ కేటీఆర్​ కూడా చెప్పారన్నారు.