వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట

వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట
Waltheru Veeraiah stampede at the success meet

ముద్ర ప్రతినిధి, వరంగల్ : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సక్సెస్ మీట్‌లో అపశృతి చోటు చేసుకుంది. హనుమకొండలో జరుగుతున్న సక్సెస్ మీట్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో పలువురు మెగా అభిమానులకు గాయాలయ్యాయి.అందరూ ఒక్కసారిగా గేటు తోసుకుని రావడంతో ఈ సంఘటన జరిగింది. చిరంజీవి అభిమానులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది.