జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా...

జెడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా...
  • జెడ్పీ సి.ఈ.ఓ. శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: జనవరి 11న గురువారం నిర్వహించాల్సిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం కోరం లేనందున వాయిదా వేసినట్లు జెడ్పీ సి.ఈ.ఓ. శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.జనవరి 11న ఉదయం 10-30 గంటలకు నిర్వహించవలసిన జెడ్పీ సర్వ సభ్య సమావేశం కోరం లేనందున నిర్వహించ బడలేదని జెడ్పీ సి.ఈ.ఓ. శ్రీనివాస్ ఆ ప్రకటనలో తెలిపారు.