పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ

పోలీస్ స్టేషన్ లో ఆయుధ పూజ

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ లో దసరా పండుగ సందర్భంగా సోమవారం ఆయుధ పూజ చేశారు. స్థానిక సిఐ చట్ల రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయుధ పూజలో ఎస్సైలు నాగరాజు, హరికృష్ణ, ఏఎస్ఐ లు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.