అదనపు కలెక్టర్ ను కలిసిన బీఆర్ఎస్ లీడర్

అదనపు కలెక్టర్ ను కలిసిన బీఆర్ఎస్ లీడర్

జనగామ టౌన్, ముద్ర: జనగామ జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన రోహిత్ సింగ్ ను బీఆర్ఎస్ జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జా సంపత్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రోహిత్ సింగ్ కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.