స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి

స్టెప్పులేసిన మంత్రి ఎర్రబెల్లి

ముద్ర ప్రతినిధి, జనగామ: జనగామ జిల్లా కొడకండ్ల మండలం నర్సింగపురంలో శనివారం జరిగిన బీఆర్‌‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టెప్పులేశారు. వేడుకల్లో ఏర్పాటు చేసిన డీజే పాటలకు ఆడపడుచులతో కలిసి నృత్యం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.