అనూష హత్య కేసులో నిందితుడికి జీవిత కాల జైలు శిక్ష

అనూష హత్య కేసులో నిందితుడికి జీవిత కాల జైలు శిక్ష

ఏపీలో జరిగిన అనూష హత్య కేసులో నిందితుడికి జీవిత కాల జైలు శిక్ష పడింది. నిందితుడు హర్షవర్ధన్​ రెడ్డికి జీవితకాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.  2021 ఫిబ్రవరి 21న నరసరావుపేటలో డిగ్రీ విద్యార్థిని అనూష​ గొంతు కోసి చంపిన విష్ణువర్ధన్ రెడ్డి. నరసరావుపేట కోర్టు తీర్పుపై అనూష తల్లిదండ్రల హర్షం. ఉరిశిక్ష పడుతుందనుకున్నాం. ఇప్పటికైనా శిక్ష పడినందుకు సంతోషంగా ఉందన్నారు.