బాలికల సంరక్షణ చట్టాలపై అవగాహన

బాలికల సంరక్షణ చట్టాలపై అవగాహన

ముద్ర, కోనరావుపేట : కొనరో పేట మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో సఖి సెంటర్ నిర్వాహకురాలు రోజా, ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినిలకు పోక్సో,సైబర్, బాలికల సంరక్షణ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ గృహహింస, లైంగిక వేధింపులు, తదితర సమస్యలు ఎదురైనప్పుడు చట్టాలు ఏ విధంగా దోహదపడతాయో వివరించారు. ఏదైనా సమస్య ఉంటే 181 నెంబర్ కు డయల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాగర్,విద్యార్థినిలు పాల్గొన్నా