సీఎం కేసీఆర్ పర్యటన నేపద్యంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

సీఎం కేసీఆర్ పర్యటన నేపద్యంలో బీజేపీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు

ముద్ర, షాద్‌నగర్ : సీఎం కేసీఆర్ కొల్లాపూర్ పర్యటన నేపధ్యంలో పోలీస్ లు షాదనగర్ పట్టణంలో బీజేపీ నాయకుల ను ముందస్తు అరెస్ట్ చేసారు.అరెస్ట్ అయిన వారిలో  నెల్లి శ్రీవర్దన్ రెడ్డి,అందె బాబయ్య, దేపల్లి అశోక్ గౌడ్,కమ్మరి భూపాల్ చారి,కక్కునూరి వెంకటేష్ గుప్తా,పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి,  డాక్టరు తాండ్ర ప్రణీత్ రెడ్డి,దొడల వెంకటేశ్ యాదవ్,లక్మి కాంత్ రెడ్డి,చెట్ల వెంకటేష్, వంశీకృష్ణ, ప్యాట అశోక్,కూర్మయ్య, మఠం ఋషికేష్, సుధాకరప్ప, భీమయ్య,,భారత్,వివేక్ గుప్తా లు ఉన్నారు