హైదరాబాద్‌లో రూ.12.87 కోట్లు సీజ్

హైదరాబాద్‌లో రూ.12.87 కోట్లు సీజ్

ముద్ర,హైదరాబాద్:- ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేపట్టింది. HYDలో ఇప్పటి వరకు రూ.12.87 కోట్లు అధికారులు సీజ్ చేశారు. అలాగే.. రూ.1.86 కోట్ల విలువైన వస్తువులు, 19,798 లీటర్ల మద్యం పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.