గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి

గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
kanti velugu in Lanco hills

ముద్ర ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా పి టి సి లో శిక్షణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ మంగళవారం గుండెపోటు తో మృతిచెందారు. ఉదయం శిక్షణలో భాగంగా మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయాడు. స్పందించిన స్థానికులు వెంటనే హాస్పిటల్ తరలించారు. చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. మృతుడు నారాయణ హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో  విధులు నిర్వహిస్తున్నాడు.