త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక మహ్మద్ ఆజ్జూ మండల కో-ఆఫ్షన్ సభ్యులు

త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక  మహ్మద్ ఆజ్జూ మండల కో-ఆఫ్షన్ సభ్యులు

ముద్ర, బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల గ్రామాల ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలో మహ్మద్ ఆజ్జూ మాట్లాడుతూ: త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే పీర్ల ఊరేగింపు తెలంగాణ ప్రజల మధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం ఇది అని,
దేశానికే ఆదర్శంగా లౌకిక వాద స్ఫూర్తిని మొహర్రం నింపుతోందని అన్నారు. మొహర్రం స్ఫూర్తిగా మనమంతా మానవతావాదానికి పునరంకితమవుదమని ఈ సందర్భముగా కోరారు.