TSPSC పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా

TSPSC పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా

టిఎస్ హైకోర్టు... TSPSC పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా వేసిన హైకోర్టు...

పేపర్ లీకేజ్ కేసు పిటిషన్ ను రేపటికి వాయిదా వేయాలని కోరిన బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది..

సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపిన న్యాయవాది కరుణాకర్..

ఇదే కేసులో  హైకోర్టు లో పిటిషన్ వేసిన నిరుద్యోగులు.

పిటిషన్ రేపటి కి వాయిదా వేసిన హైకోర్టు