హైదరాబాద్​లో పలు చోట్ల వాన కురిసింది

హైదరాబాద్​లో పలు చోట్ల వాన కురిసింది

హైదరాబాద్​లో పలు చోట్ల వాన కురిసింది. నగర శివార్లలో ఈదురు గాలులతో కూడిన వడగళ్ళ వాన పడింది. చార్మినార్​, ఎల్​బీ నగర్​, ఉప్పల్​ , నాగోల్​, కాప్రా ప్రాంతాల్లో వాన పడింది. ఘటకేసర్​ మండల పరిధిలో పలు ప్రాంతాల్లో వాన కురిసింది. వర్షం ధాటికి కొండాపూర్​లో రోడ్డుపై చెట్లు విరిగిపడ్డాయి. ఘటకేసర్​ మీదుగా  కీసర వెళ్లడానికి వామనదారులు ఇబ్బందులు పడుతున్నారు.