బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు 

బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు 

ముద్ర,తిరుమలగిరి:-తిరుమలగిరి పట్టణంలోని ఎమ్మెల్యే  నివాసంలో మంగళ వారం నాడు తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ   నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు.నూతనంగా  పార్టీలోకి చేరిన వారిని గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.