Divyanka Tripathi - రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి...

Divyanka Tripathi - రోడ్డు ప్రమాదానికి గురైన బుల్లితెర నటి...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి రోడ్డు ప్రమాదానికి గురైంది. యే హై మొహబ్బతీన్ సీరియల్‌ గుర్తింపు తెచ్చుకుంది. గురువారం ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఆమెకు చేతి ఎముకలు విరగడంతో శస్త్ర చికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది.