Vikas Raj - తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

Vikas Raj - తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సర్వం సిద్ధం

ముద్ర,తెలంగాణ:- తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉందన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఈ నెల 3 నుంచి హోమ్ ఓటింగ్ , పోస్టల్ ఓటింగ్ ప్రారంభం అవుతుందన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్‌లో 45 మంది, అత్యల్పం‌గా ఆదిలాబాద్ 12 మంది బరిలో ఉన్నారన్నారు.