ప్రశ్న ప్రత్రాన్ని ఫోటో తీసిన వ్యక్తికి, బీజేపీకి ఏం సంబంధం? 

ప్రశ్న ప్రత్రాన్ని ఫోటో తీసిన వ్యక్తికి, బీజేపీకి ఏం సంబంధం? 

ప్రశ్న ప్రత్రాన్ని ఫోటో తీసిన వ్యక్తికి, బీజేపీకి ఏం సంబంధం? పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు లేరా? అని ప్రశ్నించిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు. శివగణేష్​ ఫోన్​ నుంచి ఎంతమందికి పేపర్​ వెళ్ళింది? ఆయన ఫోన్​ను పోలీసులు సీజ్​ చేశారా? ఉదయం 9.37కు ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. దాదాపు రెండు గంటల తరువాత బండి సంజయ్​ ఫోన్​కు పేపర్​ వచ్చింది. రెండు గంటల వ్యవధిలో ఎంతమందికి పేపర్​ వెళ్ళింది? శివగణేష్​ వాట్సాప్​ చాట్​ ఎందుకు బయటపెట్టలేదు? శివగణేశ్​ ఫోన్​ నుంచి మొదట ఎవరికి పేపర్​ వెళ్ళింది? ఫోటో తీసిన వ్యక్తి మొదటి ముద్దాయి కాదా? రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.