రేపు మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్​

రేపు మరోసారి ఢిల్లీకి ఏపీ సీఎం జగన్​

రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్‌. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్.. రేపు ప్రధానితో భేటీ కానున్నారు. ఈనెల 17న ప్రధానితో భేటీ అయిన సీఎం జగన్..రెండు వారాల వ్యవధిలో రెండోసారి ఢిల్లీ వెళ్లడం చర్చనీయంగా మారింది.