టిజిసిజిటీఏ జిల్లా అధ్యక్షుడిగా డా. సత్యాప్రకాష్

టిజిసిజిటీఏ జిల్లా అధ్యక్షుడిగా డా. సత్యాప్రకాష్
District president of TGCGTA Dr. Satyaprakash

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ గెజటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా జగిత్యాల పట్టణానికి చెందిన డా. ఎం. సత్యప్రకాష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి తిరుపతి తెలిపారు. జిల్లా కేద్రంలోని ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో జిల్లా  ప్రధానకార్యదర్శిగా డి. ప్రకాష్, కోశాధికారిగా టీ. కరుణాకర్ లను ఏక్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ కార్యక్రమంలో   జిల్లాలోని ప్రభుత్వ మహిళాడిగ్రీ  కళాశాల, ఎస్.కె.ఎన్ .ఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల  కోరుట్ల  అధ్యక్ష  ప్రధాన  కార్యదర్శులు , సంఘ ప్రాథమిక సభ్యులు  పాల్గొన్నారు.