మన ఇంటికే సంజయాన్న కార్యక్రమంలో కల్వకుంట్ల సంజయ్

మన ఇంటికే సంజయాన్న కార్యక్రమంలో కల్వకుంట్ల సంజయ్

కోరుట్ల ముద్ర న్యూస్ : మన ఇంటికే సంజయాన్న కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని 3 వ వార్డులో డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఇంటింటికి వెళ్లి వార్డులో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అన్నం అనిల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీద పవన్ వార్డు కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మీనారాయణ యూత్ నాయకులు బలిజ శివకుమార్ చిట్యాల కర్ణకార్ పుప్పాల నాగరాజు అతీక్ మోర్తాడ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు