బక్కన్న పై జరిగిన దాడిని ఖడించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు

బక్కన్న పై జరిగిన దాడిని ఖడించిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం మీనాజిపేట గ్రామ సమీపంలో బక్కన్న పై మరియు వారి భార్య పై జరిగిన దాడినీ ఖడిoచిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు 

ఎన్నికల ముందే మొదలు పెట్టిన గుండా రాజకీయం రౌడీ రాజకీయం

-ఎలక్షన్ తర్వాత ఎలా ఉంటాదో

 ఎలాంటి పరిస్తుతులు ఉంటాయో మనం అర్దం చేసుకోవాలి

-దౌర్జన్యాలు ,గుండా రాజకీయాలు ,హత్య రాజకీయలు ,రౌడీ రాజకీయలు మొదలు పెట్టిన BRS నాయకత్వాన్ని హా నాయకత్వాన్ని బలపరుస్తున్న కెసిఆర్ గారిని ఖoడిస్తున్నను.

-దాడీ చేసిన వారిపై కటిన చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేసిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు