బి. ఆర్. ఎస్. పార్టీ నాయకుల హత్య ప్రయత్నాన్ని నిరసిస్తూ 15 వాహనాలల్లో హుటహుటీన మహ ముత్తారం మండలం మీనాజీపేటకు బయలుదేరిన 5 ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు

బి. ఆర్. ఎస్. పార్టీ నాయకుల హత్య ప్రయత్నాన్ని నిరసిస్తూ 15 వాహనాలల్లో హుటహుటీన మహ ముత్తారం మండలం మీనాజీపేటకు బయలుదేరిన 5 ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు

మంథని నియోజకవర్గం ముత్తారం మండలం ఓడేడు గ్రామ సర్పంచ్ బక్క రావు గారి మీద అధికార బి. ఆర్. ఎస్. పార్టీ నాయకుల *హత్య ప్రయత్నాన్ని నిరసిస్తూ 15 వాహనాలల్లో హుటహుటీన మహ ముత్తారం మండలం మీనాజీపేటకు బయలుదేరిన *5 ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు