అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై  కాసేపట్లో విచారణ

అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై  కాసేపట్లో విచారణ

ఎంపీ అవినాష్​ రెడ్డి ముందస్తు బెయిల్​ పిటిషన్​పై తెలంగాణ హైకోర్టులో కాసేపట్లో విచారణ జరుగుతుంది.  హైకోర్టు నిర్ణయం తరువాత సీబీఐ విచారణకు వెళతానంటున్న అవినాష్​. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదానిపై ఉత్కంఠ.