బండి సంజయ్​ దర్యాప్తును ప్రభావితం చేయగల వ్యక్తి

బండి సంజయ్​ దర్యాప్తును ప్రభావితం చేయగల వ్యక్తి
Hanmakonda district court

ఏ–1 బండి సంజయ్​ దర్యాప్తును ప్రభావితం చేయగల వ్యక్తి.  బెయిల్​ ఇస్తే విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది. పేపర్​ లీకేజీలో ఎవరున్నారో పూర్తిగా తెలుసుకోవాలి. విచారణ ప్రాథమిక దశలోనే ఉందన్న ప్రాసిక్యూషన్​.