మంత్రి జూపల్లి ని కలిసిన రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బస్వరాజు గౌడ్

మంత్రి జూపల్లి ని కలిసిన రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బస్వరాజు గౌడ్

ముద్ర.వీపనగండ్ల:-వీపనగండ్ల మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బస్వరాజు గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు మంత్రి జూపల్లి కృష్ణారావు ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాదులోని సచివాలయ కార్యాలయంలో  మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు బస్వరాజు గౌడ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు రవీందర్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి మంత్రి జూపల్లి ని కలిసి పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు.