మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి  తాండూరు ఎంఎల్ఏ బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి  తాండూరు ఎంఎల్ఏ బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు ఎంఎల్ఏ బుయ్యని మనోహర్ రెడ్డి గురువారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.ఈయన వెంట తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు జడ్పీటీసీ ధారాసింగ్, తదితరులు ఉన్నారు.